జగన్మాత అది పరాశక్తి ఈ భూమి ఫై పలు రూపాలలో అవతరించింది, వివిధ రూపాలు, పలు అవతారాలు అమ్మవారి లీలా విన్యాసాలని చాటి చేప్తాయి, ఆ నేపద్యంలోనిదే కన్యకా పరమేశ్వరి అమ్మవారి అవతారం కూడా.సాక్షాతూ పర్వతరాజు పుత్రికా పార్వతి దేవి అంశామూర్తిగా కన్యకాదేవి ఈ భూమి ఫై అవతరించింది, ఆర్య వైశ్యులు ఇంటి అడపడుచుగా ఆవిర్భవించి భక్తులు కోరిన కోరికలు తీర్చే కరుణామయిగా కన్యకా పరమేశ్వరి పరసిద్దికి ఎక్కింది,ఈ పరంపరలోనే హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి కే పి హచ్ బి కాలనీలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి సుప్రభాత సేవ విశేషాలు తిలకిద్దాం.
Comments
Post a Comment