భార్యలను దొంగతనం చేస్తారు
దక్షిణాఫ్రికాలోని నైజర్ వదాబి అనే తెగలో ఓ వింత ఆచారం ఉంది. పండుగలు, జాతరల సందర్భంగా పురుషులు రకరకాల వేషధారణలో ఇతరుల భార్యలను దొంగిలిస్తారు. అలా సొంతం చేసుకున్న స్త్రీని తమతో తీసుకెళ్ళే హక్కు వారికి ఉంటుంది. కొందరు సరదాకి ఈ విధంగా చేస్తే మరికొందరు ఇతరుల భార్యలని కామించి వారిని దొంగతనం చేస్తారు. నాగరిక సమాజంలో దీనిని అక్రమ సంబంధంగా భావస్తాం. వదాబి తెగవాఉ ఏ అభిప్రాయంతో చేసినా ఆ స్త్రీ అప్పటి నుంచి వారి సొంతం అవుతుంది. ప్రేమ, ఆచారాల పేరుతో ఇలాంటి వికృత చేష్ఠలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అమలులో ఉన్నాయి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఇలాంటి వికృత ఆచారాలకు ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!
Comments
Post a Comment