https://www.youtube.com/watch?v=95f9NuzitZA లక్ష సింహ ముఖాలతో... భగభగమండే కేశాలతో... త్రినేత్రాలతో అవతరించి, రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి. మణిద్విపవాసిని సమస్త జగంబులకు జనని అయిన శ్రీ లలితా దేవి ప్రచండ ఉగ్రశక్తి అవతారమే మహాప్రత్యంగిరా దేవి. కూలివాడి దగ్గర నుండి కోటిశ్వరుని వరకు....పండితుడి నుంచి పామరుడి వరకు, ప్రతి ఒక్కరికి జన్మ పరంపరగా వచ్చే కర్మలు ఉంటాయి అనేది, ఈ భూమి ఫై పుట్టిన వారి నమ్మకం, ఆ కర్మల ద్వారా సంక్రమించే శుభా, అశుభ ఫలాలు నీడలు జీవిని వెంటాడుతూనే ఉంటాయి, వీటి ప్రభావం నుంచి మనిషి తప్పించుకోవటం ఆసాద్యం, కుండపోత వర్షం నుంచి తడిసి ముద్దవకుండా గొడుగు మనిషిని ఎలా రక్షిస్తుందో... మహాప్రత్యంగిరా దేవి అమ్మవారుని శరణు వేడిన భక్తులకి అలానే అభయం ఇస్తుంది, ఇప్పుడు హైదరాబాద్ నగరం దిల్ సుఖ్ నగర్ లోని రామకృష్ణ పురంలో కోలువై ఉన్న శ్రీ మహాప్రత్యంగిరా దేవి అమ్మవారిని దర్శించుకుందాం.ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవి...
Posts
Showing posts from July, 2015
- Get link
- X
- Other Apps
జగన్మాత అది పరాశక్తి ఈ భూమి ఫై పలు రూపాలలో అవతరించింది, వివిధ రూపాలు, పలు అవతారాలు అమ్మవారి లీలా విన్యాసాలని చాటి చేప్తాయి, ఆ నేపద్యంలోనిదే కన్యకా పరమేశ్వరి అమ్మవారి అవతారం కూడా.సాక్షాతూ పర్వతరాజు పుత్రికా పార్వతి దేవి అంశామూర్తిగా కన్యకాదేవి ఈ భూమి ఫై అవతరించింది, ఆర్య వైశ్యులు ఇంటి అడపడుచుగా ఆవిర్భవించి భక్తులు కోరిన కోరికలు తీర్చే కరుణామయిగా కన్యకా పరమేశ్వరి పరసిద్దికి ఎక్కింది,ఈ పరంపరలోనే హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి కే పి హచ్ బి కాలనీలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి సుప్రభాత సేవ విశేషాలు తిలకిద్దాం.