Posts

Showing posts from May, 2017

ఆరు సంవత్సరాలకే శృంగారం‌?

న్యూ గినియా (New Guinea, )లోని ట్రొబ్రియాండర్‌ తెగలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. ఆ తెగలో ఆరు సంవత్సరాల నుంచే ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ శృంగారంలో పాల్గొనవచ్చు. తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేంత వరకూ ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. చిన్నతనంలో ఏర్పడే ప్రేమ పటిష్ఠంగా ఉంటుంది అనేది ఇక్కడి వారి నమ్మకమట!

భార్యలను దొంగతనం చేస్తారు

దక్షి‌ణాఫ్రికాలోని నైజర్‌ వదాబి అనే తెగలో ఓ వింత ఆచారం ఉంది. పండుగలు, జాతరల సందర్భంగా పురుషులు రకరకాల వేషధారణలో ఇతరుల భార్యలను దొంగిలిస్తారు. అలా సొంతం చేసుకున్న స్త్రీని తమతో తీసుకెళ్ళే హక్కు వారికి ఉంటుంది. కొందరు సరదాకి ఈ విధంగా చేస్తే మరికొందరు ఇతరుల భార్యలని కామించి వారిని దొంగతనం చేస్తారు. నాగరిక సమాజంలో దీనిని అక్రమ సంబంధంగా భావస్తాం. వదాబి తెగవాఉ ఏ అభిప్రాయంతో చేసినా ఆ స్త్రీ అప్పటి నుంచి వారి సొంతం అవుతుంది. ప్రేమ, ఆచారాల పేరుతో ఇలాంటి వికృత చేష్ఠలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అమలులో ఉన్నాయి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఇలాంటి వికృత ఆచారాలకు ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!

అసెంబ్లీలో ఎమ్యెల్యేల గాఢనిద్ర

ఓ వైపు దేశమంతటిన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే జీఎస్టీ బిల్లుపై చర్చ.. మరోవైపు ప్రతిపక్షాల రసాభాస అయినా  ఎమ్మెల్యేలకు నిద్రముంచుకొచ్చింది. వాళ్లేదో వారు చర్చించుకుంటారులే? మనకెందుకని ఏంచక్కా కొందరు ఎమ్మెల్యేలు కునుకు బాట పట్టారు.   ఈ సీన్ ఎక్కడో తెలుసా? బీజేపీ నేతృత్వంలో ఇటీవల పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తొలి అసెంబ్లీ సమావేశంలో. లక్నోలోని లోక్ భవన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఎంచక్కా కూర్చున్న సీట్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలన్ని మొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేశారు.   తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూసే అవకాశం ప్రజలకి ఇవ్వాలనే యోగి యోచన మేరకు తొలిసారి ఈ టెలికాస్ట్ ను చేపట్టారు. కానీ తీరా టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి ఈ స్లీపింగ్ సీన్లు దర్శనమిచ్చాయి. నిద్ర మత్తులో జోగుతున్న వారిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారంట. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు హౌజ్ లో చూడవచ్చని ముఖ్యమంత్రి ఇంతకముందే చెప్పారు. ...

కొత్త డిజైర్ వచ్చేసింది, ధరెంతంటే

మారుతీ సుజుకీ 2017 డిజైర్ వాహనం అధికారికంగా భారత్ లో లాంచైంది. పెట్రోల్ వేరియంట్ రూ.5.45 లక్షల ప్రారంభ ధరతో మారుతీ సుజుకీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.45 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పెట్రోలో, డీజిల్ వెర్షన్లలో  ఒక్కో దానిలో నాలుగు వేరియంట్లలో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. మారుతీ సుజుకి ఇగ్నిస్ తర్వాత 2017లో మార్కెట్లోకి తీసుకొచ్చిన రెండో వాహనం ఇదే. పూర్తిగా కొత్త హీయర్టెక్ట్ ప్లాట్ ఫామ్ ను ఆధారం చేసుకుని, దీన్ని మారుతీ సుజుకీ రూపొందించింది.   మొదటిసారి స్విఫ్ట్ బ్యాడ్జ్ లేకుండా ఈ కారు విక్రయానికి వస్తోంది. తేలికైన, ఫీచర్ లోడెడ్ తో కొత్త అవతారంలో ఇది వచ్చింది. అప్పటి మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కు ఇది చాలా భిన్నంగా రూపొందింది. అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతీ సుజుకీ కార్లలో డిజైర్ మోడల్ కూడా ఒకటి. 11వేల రూపాయల టోకెన్ మొత్తంతో ఈ కారు బుకింగ్ లను కంపెనీ ఈ నెల మొదట్లోనే ప్రారంభించింది.  ఆటో గేర్ సిఫ్ట్ టెక్నాలజీని దీనిలో వాడారు.      ఈ కొత్త డిజైర్ స్పెషిఫికేషన్స్.. పొడవు... 3995 ఎంఎం వెడల్పు....1735 ఎంఎ...

అదరగొట్టే ఫీచర్లతో రెడ్ మి4 లాంచ్

రెడ్ మి  నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అఫార్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అదరగొట్టే ఫీచర్లతో షియోమి భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెడ్ మి 4 పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ ను 6,999 రూపాయలకు, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ను 8,999 రూపాయలకు, 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ను 10,999రూపాయలకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. రెడ్ మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ సక్సెసర్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. అమెజాన్.ఇన్, ఎంఐ.కామ్ రెండు ఆన్ లైన్ స్టోర్లలో ఇది విక్రయానికి రానుంది.   రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్... క్వాల్ కామ్ 1.4గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 13ఎంపీ రియర్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4జీ ఎల్టీఈ బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సా...

పాక్‌ పైలట్‌, సిబ్బందికి లండన్‌లో షాక్‌

పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బందిని లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ విమానం దిగిదిగగానే వారిని అదుపులోకి తీసుకొని దాదాపు రెండుగంటలపాటు తనిఖీలు నిర్వహించి అనంతరం వదిలేశారు. ఈ విషయాన్ని పాక్‌ కాస్తంత సీరియస్‌గా తీసుకుంది. ఎలాంటి కారణం చెప్పకుండానే తమ సిబ్బందిని అలా తమ అదుపులోకి తీసుకొని ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందో తమకు అర్థం కాలేదని పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) అధికారిక ప్రతినిధి మషూద్‌ తజ్వార్‌ అన్నారు. ఈ విషయాన్ని తాము బ్రిటిష్‌ ఏవియేషన్‌ అథారిటీకి తెలియజేస్తామని అన్నారు. పీఐఏకు చెందిన విమానం పీకే 785 ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌లోని హ్యాత్రూ ఎయిర్‌పోర్టుకు సోమవారం తెల్లవారుజామున 2.50గంటల ప్రాంతంలో వచ్చింది. ప్రయాణీకులు దిగిపో​యిన వెంటనే విమాన సిబ్బందిని, విమానం మొత్తాన్ని దాదాపు రెండుగంటలపాటు తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆ తర్వాత క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే, ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేసినట్లు లండన్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సమర్థించుకున్నారు.

17 రోజుల్లో.. 1340 కోట్లు నాట్ ఔట్

ఇప్పుడు బాహుబలి 2 ఎంత వసూలు చేసింది అని ఎవ్వరూ అడగట్లేదు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ అన్ని రికార్డులను బద్దలు కొట్టేసేంత వసూలు చేసేసింది. ఇప్పుడందరూ కూడా ఈ సినిమా ఏ రికార్డు క్రియేట్ చేసింది. కొత్తగా ఏం చేసింది.. అనే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి అసలు బాహుబలి ప్రస్తుత రన్ ఎలా ఉందో చూద్దాం పదండి.  17 రోజుల నుండి నిర్విరామంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తున్న బాహుబలి 2.. ఏకంగా 1340 కోట్ల గ్రాస్.. అంటే షుమారుగా 668+ కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 170 కోట్ల షేర్ (255 కోట్ల గ్రాస్) వసూలు చేయగా.. కర్ణాటక నుండి 44 కోట్లు (95 గ్రాస్).. తమిళనాడు నుండి 56 కోట్లు (106 కోట్ల గ్రాస్).. కేరళ నుండి 24 కోట్లు (53 కోట్ల గ్రాస్).. తక్కిన భారతదేశం నుండి 238 కోట్ల షేర్ (605 కోట్ల గ్రాస్) వసూలు చేసిందీ సినిమా. ఇక అమెరికాలో 80 కోట్ల షేర్ (124 కోట్ల గ్రాస్).. తక్కిన వరల్డ్ బాక్సాఫీస్ నుండి 53+ కోట్ల షేర్ (100 కోట్ల షుమారు గ్రాస్) వసూలు చేసి.. మొత్తంగా 668+ కోట్ల షేర్ రాబట్టింది. అంటే ఆల్రెడీ 1340 కోట్ల గ్రాస్ వచ్చేసింది కాబట్టి.. 4వ వారం పూర్తయ్యే సరికి.. 1500 కోట్ల క్లబ్ ...

రజనీ పొలిటికల్ ఎంట్రీపై అతడి జోస్యం

ఏళ్లకు ఏళ్లుగా.. అంతుపొంతూ లేని చర్చగా సాగుతున్న అంశం ఏదైనా ఉందంటే.. అది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించే. తాజాగా తన అభిమానులతో సమావేశమైన సందర్భంగా తన రాజకీయ రంగప్రవేశం గురించి ఆయన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దేవుడు ఆదేశిస్తే.. తాను ఏదైనా చేస్తానంటూ.. గతంలో తాను సినిమాలో చెప్పిన డైలాగ్ ను కాస్త మార్చి చెప్పారు. ఇటీవల కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీ రాజకీయ రంగప్రవేశం మీద చాలానే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. వాటికి తెర దించుతూ రజనీ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే.. రజనీ రాజకీయ రంగప్రవేశం పక్కా అని చెబుతున్నారు తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు సెల్వి. ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ఆయన చెబుతున్నారు. సరైన సమయం కోసం రజనీ వెయిట్ చేస్తున్నారని.. ఇప్పుడాయనకు శనిదశ నడుస్తోందని.. అది త్వరలో ముగియనుందన్నారు. రానున్న కొన్నేళ్లలో రజనీ రాజకీయ రంగ ప్రవేశం తప్పనిసరి అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అవినీతి పరుల్ని తన దగ్గరకు రానివ్వనని చెప్పటంతో పాటు.. నిర్ణయాల్ని హడావుడిగా తీసుకోవటం ఇష్టం ఉండదని.. తెలివిగా తీసుకోవాలని చెప్పటం చూస్తే.. ఆయనకు రా...

దేవతల నగరంగా రాజధాని నిర్మాణం

వచ్చే ఎన్నికలనాటికి కొంతైనా రాజధాని నిర్మాణం చేపట్టాలని కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్‌ కన్సార్టియం-ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య శనివారం ఎంవోయు కుదిరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిని దేవతల నగరంగా నిర్మిస్తామని, సింగపూర్‌ కంటే బెస్ట్‌ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఏపీ రాజధాని కోసం 33వేల ఎకరాల భూమిని సేకరించామని చంద్రబాబు తెలిపారు. సింగపూర్‌ కన్సార్టియం మూడు మాస్టర్‌ ప్లాన్ అందించేందుకు 2014లో సింగపూర్‌ ముందుకు వచ్చిందని,  ఆరు నెలల వ్యవధిలోనే మాస్టర్‌ ప్లాన్‌ అందించిందన్నారు. రాజధాని సింగపూర్‌లా ఉండాలని తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు తెలిపారు. మూడు దశల్లో అందించిన మాస్టర్‌ ప్లాన్‌ తమకు కలిసి వచ్చిందన్నారు. కృష్ణానది మన రాజధానికి అదనపు బలమని, ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చెందుతుందన్నారు.

కట్టప్పకు బాలీవుడ్‌ హీరో భార్య ఫిదా

బాహుబలి2 విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకులు సినీలోకమంతా ప్రభాస్‌, రాజమౌళి, కట్టప్ప, శివగామిలాంటి పాత్రలను తెగ పొగిడేస్తుండగా ప్రముఖ బాలీవుడ్‌ నటి, నటుడు అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్‌ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది. అందులో భాగంగా సోషల్‌ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది. తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్‌ ఖన్నా చెప్పుకొచ్చింది.

భారత్‌ ఉన్నా.. లేకున్నా పర్లేదు: చైనా

చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌' కార్యక్రమానికి భారత్‌ హాజరుకాకపోవడంపై ఆ దేశ మీడియా స్పందించింది. వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌లో భారత్‌ పాలుపంచుకున్నా.. లేకున్నా.. మిగిలిన భాగస్వామ్య దేశాలకు ఎలాంటి నష్టం ఉండదని పేర్కొంది. రెండు రోజుల పాటు జరిగిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ కార్యక్రమానికి 29 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చైనా పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపెక్‌) కశ్మీర్‌లోని గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ నుంచి వెళ్తుండటంతో వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ కార్యక్రమానికి వెళ్లకూడదని భారత్‌ నిర్ణయించుకుంది. అన్నట్లుగానే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై చైనా జాతీయ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఓ కాలమ్‌ను ప్రచురించింది. భారత్‌ రాకపోవడం వల్ల కలిగే నష్టమేమి లేదని చెప్పింది. ఒక దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే పనులను చైనా చేయదని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ చేసిన వ్యాఖ్యలను కాలమ్‌లో పునరుద్ఘాటించింది.

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ధరెంత తగ్గిందో తెలుసా?

ఫ్లిప్ కార్ట్ 'బిగ్ 10 సేల్' రెండో రోజు భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్, టాబ్లెట్స్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ ఫోన్ ధరను 72,000 రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గించింది. ఒకవేళ 128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్ ను కొనాలనుకుంటే, దాని ధరను కూడా 19 శాతం తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ధర 82,000రూపాయల నుంచి 65,999రూపాయలకు దిగొచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7పై కూడా 27 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.   మొబైల్ కేటగిరీలోనే గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ధర కూడా 13వేల రూపాయల తగ్గి, రూ.53,999కు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ కు చెందిన మరో మోడల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై 19-22 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రెడ్ మి నోట్ ఫ్లాష్ సేల్ నేటి మధ్యాహ్నం  12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక టెలివిజన్ కేటగిరీలో ప్యానసోనిక్ 109సీఎం ఫుల్ హెచ్డీపై అతిపెద్ద డీల్ ను ఫ్లిప్ కార్...

ఎనిమిదేళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో రజనీకాంత్‌ భేటీ

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులతో​ సమావేశం అయ్యారు. సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన అభిమానులతో విడతలవారీగా భేటీ అవుతారు. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా రజనీకాంత్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం రజనీకాంత్‌..అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘అభిమానులను కలవడం ఆనందంగా ఉంది. త్వరలో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటా. రాజకీయాలపై నేనెప్పుడు వెనకడుగు వేయలేదు. రాజకీయ నేతలు నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయాలపై నా అభిప్రాయాన్ని చాలా ఏళ్ల క్రితమే స్పష్టం చేశాను. 21ఏళ్ల క్రితమే రాజకీయాల్లో నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఏ పార్టీలోనూ చేరను. నటనే నా వృత్తి, దేవుడు ఆదేశించాడు. ఆ పనే చేస్తాను. మీరు కూడా  ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు. నా అభిమానులు నిజాయితీగా జీవించాలి. ఎలాంటి రాజకీయా అంశాలు మాట్లాడొద్దు’ అని అభిమానులకు సూచించారు. కాగా రజనీకాంత్‌ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.  అలాగే పలు రాజకీయ పార్టీలు కూడా ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని ...

'ప్రభాస్‌తో చాన్స్‌ వస్తే వదులుకోను'

బాహుబలి-2 సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌. ఈ విషయాన్ని ట్వీటర్‌ ద్వారా వెల్లడించింది. ఆదివారం ట్వీటర్‌లో ఫ్యాన్స్‌తో కాసేపు చిట్‌చాట్‌ చేసిన ఆలియా వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పింది. ప్రభాస్‌తో సినిమా చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అలాంటి చాన్స్‌ వస్తే అసలు వదులుకొనని పేర్కొంది. బాహుబలి 2 సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఈ భారీ విజయానికి మరో పేరు కావాలా? ఇదో రాక్‌ బస్టర్‌ చిత్రం. తనకు చాలా నచ్చిందని సమాధానమిచ్చారు ఆలియా. ఆలియా ప్రస్తుతం డ్రాగన్‌, గల్లీ బాయ్‌ సినిమాల్లో నటిస్తున్నారు.

Seerat Kapoor Ultra Hot Bikini Spicy Photoshoot

Image

Pawan Is Like Baahubali

Whenever Pawan fans listen to his name they will become ecstatic.  We have witnessed their excitement several times in the past in filmy functions when someone takes Pawan's name even though he is not present there. Pawan films create senstaion at the box office with opening collections irrespective of the talk.  In such a situation, when a writer like Vijayendra Prasad pens a story for him you can expect the result.  Vijayendra Prasad has penned stories for all Rajamouli films as well as a Bollywood film 'Bhajrangi Bhaijaan' and he has won appreciation from Indian audience.  With the historical success of 'Baahubali: The Conclusion', Vijayendra Prasad became most sought after writer in India.  He has provided story for the upcoming historical film 'Manikarnika', the story of Jhansi Laxmibai.  Vijayendra Prasad has recently made interesting remarks about Pawan.  He said that he has penned 'Baahubali: The Conclusion' interval scene taking inspiration...

Sunny Leone Latest Photoshot

Image